శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము విషయానుక్రమణిక.
పారాయణ విధానం - ఫలశృతి
అధ్యాయము అధ్యాయపఠన ఫలితము
1. వ్యాఘ్రేశ్వర శర్మ వృత్తాంతము గృహమునందు శాంతి సౌభాగ్యములు కలుగును
2. సిద్ధ యోగీంద్ర దర్శనం, ఇతరులకు చెప్పుకోలేని మనోవ్యాధులను,
వృత్తాంతం మనోక్లేశాములను విచిత్రపుర పరిహరించును.
3. పళనిస్వామి దర్సనం, నాగదోష నివారణ, సంతాన ప్రాప్తికి ఈ
కురువపుర సందర్శనం అధ్యాయము అవస్య పఠనీయం
4. కురువపురమున కన్యలకు యోగ్యమైన వరులతో వివాహప్రాప్తి,
వాసవాంబిక దర్శనం గురునింద చేసిన పాపము నుండి విముక్తి కలుగును.
5. శంకరభట్టు తిరుపతి చేరుట, దేవతా మొక్కులను తీర్చకుండుట వలన కలుగు దోషముల
కాణిపాకమున తిరుమలదాసు నుండి విముక్తిని, విఘ్నములను పోగొట్టుకొనుటకును
సందర్శనము
కాణిపాకమున తిరుమలదాసు నుండి విముక్తిని, విఘ్నములను పోగొట్టుకొనుటకును
సందర్శనము
6. నరసావధానుల వృత్తాంతము పితృదేవతల శాపముల నుండి నివృత్తి కొరకు
7. ఖగోళ వర్ణనము విద్యా ప్రాప్తి కొరకు
8. దత్తావతారముల వర్ణనము సంతాన ప్రాప్తి కొరకు, లక్ష్మీ కటాక్షమునకు
7. ఖగోళ వర్ణనము విద్యా ప్రాప్తి కొరకు
8. దత్తావతారముల వర్ణనము సంతాన ప్రాప్తి కొరకు, లక్ష్మీ కటాక్షమునకు
9. కర్మఫల మీమాంస ప్రారబ్ధ కర్మలను పోగొట్టుటకు
10. నరసింహమూర్తుల వర్ణనము దౌర్భాగ్యమును పోగొట్టుటకు
11. సుబ్బయ్య శ్రేష్టి, చింతామణి, దురభ్యాసముల నుండి విముక్తికి
బిల్వమంగళుల వృత్తాంతము
12. కులశేఖర వృత్తాంతము శరీరారోగ్యమునకు
13. ఆనందశర్మ వృత్తాంతము పశుసంపద పెరుగుటకు, వ్యవసాయము ఫలించుట
14. దత్తదాసునకు అభాయప్రదానము ఆపదల నుండి గట్టెక్కుటకు, ధైర్యోత్సాహములు
కలుగుటకు
15. బంగారప్ప, సుందరరామశర్మల అకారణ కలహముల నివారణకు, పూర్వజన్మకృతదోష
వృత్తాంతము నివారణకు
16. శ్రీమన్నారాయణ వృత్తాంతము ధనాకర్షణశక్తి పెరుగును
17. శ్రీ నామానందుల వారి దర్శనము సిద్ధపురుషుల ఆశీర్వాదము కలుగును
18. రవిదాసును గురించిన వర్ణనము పాపకర్మములు ధ్వంసమై భాగ్యవంతమయిన జీవితము
ఏర్పడుటకు
19. గురుచరణునితో సమాగమము మానసిక క్లేశములు అంతరించును
20. విస్సావధాన్లు వృత్తాంతము జీవితములో ఏర్పడే మహత్తర కష్ట నష్టముల నివారణకు
21. దండిస్వాములు కుక్కుటేశ్వరా- ఆధ్యాత్మిక లాభము కలిగి పుణ్య బలము
లయమునకు వచ్చుట పెంపొందును
22. గురుదత్తభట్టు వృత్తాంతము కర్మదోషములను పోగొట్టి మానవులకు కలుగు ఆటంకములను
పరిహరించును
23. శివపూజ రహస్య వివరణము దీనివలన ఐశ్వర్యప్రాప్తి కలుగును.
24 . అర్థనారీశ్వర తత్త్వ వివరణ దాంపత్యానుకూలతకు చాలా మంచిది
25. రుద్రాక్ష మహాత్మ్యం అనేక రకముల యీతిబాధలంతరించి సుఖశాంతులు కలుగును
26 . ----- దురదృష్టమును పోగొట్టుటకును, సత్సంతాన ప్రాప్తికిని
27 . పంచదేవ్ పహాడ్ ప్రాంతమున విషమ పరిస్థితులందు దైవసహాయము లభించును
విరూపాక్ష సందర్శనము
28 . శ్రీ వాసవీ నగరేశ్వరుల యోగ్యమయిన పెండ్లి సంబంధములు కుదురుటకు
వృత్తాంతము
29 . శ్రీపాదుల దివ్యోపదేశము పితృదేవతలు ఆశీస్సులందించెదరు
30 . శ్రీపాద శ్రీవల్లభ సంస్థానము ఉజ్వల భవిష్యత్తు కొరకు
ఏర్పడునని స్వయముగా
శ్రీపాదుల వారే సెలవిచ్చుట
31 . దశమహావిద్యల వర్ణనము విద్యాప్రాప్తికి, ఐశ్వర్యప్రాప్తికి, అధికారప్రాప్తికి
32 . నవనాథుల వర్ణనము సద్గురు కటాక్షము కలుగును
33 . శ్రీపాదుల వారే స్వయముగా యోగ్యమయిన వివాహ సంబంధము కుదురుటకు
రమణి, నరసింహరాయల
వివాహము జరుపుట
34 . శరభేశ్వర వృత్తాంతము అప్పుల బాధలు తీరి సుఖ సమృద్ధులు పొందుటకు
35 . ఉగ్రతారాదేవి వివరణ వాక్సిద్ధిని పొందుటకు
36 . వేదాంతశర్మ వృత్తాంతము అనుకూల దాంపత్యమునకు
37 . ఛిన్నమస్తాదేవీ వర్ణనము జీవితమూ అర్థం పర్థం లేకుండా నడచునపుడు
38 . బగళాముఖీ ఆరాధన వివరణ ఆత్మస్థైర్యమును కలిగించుటకు ఈ అధ్యాయము
39 . నాగేంద్రశాస్త్రితో సమాగమము సర్పదోష నివారణకు
40 . భాస్కర శాస్త్రితో సమాగమము అసాధ్య విషయములు సాధ్యమగును
42 . శ్రీపాదుల వారు పిఠాపురము తప్పిపోయిన పిల్లలు దొరకుటకు
నుండి అంతర్దానమగుట
43 . శ్రీ అనఘాలక్ష్మీ వర్ణనము అష్ట విధ ఐశ్వర్యములు పొందుటకు
44 . స్వర్ణ పీఠికాపుర వర్ణనము ఉజ్వల భవిష్యత్తునకు
45 . శ్రీ హనుమంతుల వారిని అన్ని రంగములలోను అభివృద్ధి కలుగును
భూమి మీద అవతరించమని
ఆదేశించుట
46 . ధనగుప్తుల వారింటికి వెళ్ళుట వెంటనే వివాహ సంబంధములు కుదురును
47 . శ్రీ పీఠికాపురము నుండి పంచదేవ సర్వవిధ శుభ ఫలములను పొందుటకు
పహాడ్ నకు విచిత్రముగా తన
తల్లిదండ్రులు యింకనూ ఆశ్రితులను
రప్పించుట
48 . పంచదేవ పహాడ్ నందు ఆర్తులకు, అర్ధార్తులకు, జిజ్ఞాసువులకు, మోక్షమునపెక్షించువారికి
దర్భారు వివరణ అనగా చతుర్విధ పురుషార్థములు సిద్ధించును.
49 . శ్రీపాదులు కర్మవిధ్వంసము సమస్త కర్మదోషములు శాంతించును.
చేయువిధానములు
50 . ------ గురునింద చేసిన యెడల కలిగే దరిద్రము మొదలయిన శాపముల
నివృత్తి కొరకు
51 . ------ జలగందము మొదలయిన గండముల నుండి రక్షణ పొందుటకు
యీ అధ్యయాము
52 . శంకరభట్టు యోగానుభవ ఏ సమస్య అయిననూ అప్రయత్నముగా పరిష్కరించబడును.
నిరూపణ
53 . శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము మహాపాపములు ధ్వంసమై అంతవరకు చేజారిపోయిన అదృష్టము తిరిగి
పీఠికాపురమును చేరు విధానము వశమగును.
(పై అధ్యయన పఠన ఫలితము నందు సూచించబడిన కోరికలు పొందగోరు భక్తులు, తమ కోరికలను సంకల్పము చేసుకొని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము సప్తాహదీక్షతో భక్తి శ్రద్ధలతో పారాయణము చేసిన యెడల,
లేదా కనీసము
ఆయా అధ్యాయములను 40 దినములు (స్త్రీలు - 48 దినములు) పాటు ప్రతిదినము స్నానానంతరము పఠించి భక్తీ శ్రద్ధలతో శ్రీపాదుల వారినే తన్మయత్వముతో స్మరించుచు, శక్త్యానుసారము శ్రీపాద శ్రీవల్లభ, శ్రీ దత్త స్తోత్రములను స్తుతించి, భజించిన కార్యసిద్ధి లభించును.)
No comments:
Post a Comment